ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఇంద్ర భట్టారక వర్మ ఏ పేరు గల విద్యాసంస్థలను ఏర్పాటు చేశాడు?
A.కీసర
B.ఘటిక
C.భట్టాక
D.రామ తీర్థ


ఇంద్ర భట్టారక వర్మ ఏ ప్రాంతంలో ఘటికేశ్వర ఘటికను ఏర్పాటు చేశాడు?
A.ఘటికా వాస్త
B.కీసర గుట్ట
C.తుమ్మల గూడెం
D.ఇంద్ర పాలెం


ఘటికలో ఎవరు విద్యాబోధన చేసేవారు?
A.కుండీనులు
B.పల్లవులు
C.బ్రహ్మణ పండితులు
D.పైవన్ని


ఏ మతాన్ని అనుసరించి బ్రాహ్మణులు బోధన చేసేవారు?
A.వైదికం
B.శైవం
C.హిందు
D.బౌద్ధం


ఇంద్ర భట్టారక వర్మ ఏ శాసనం వేయించాడు?
A.తామతీర్థ శాసనం
B.కుండలీ శాసనం
C.పొలమూరు శాసనం
D.బహు సువర్ణ శాసనం


ఇంద్ర భట్టారక వర్మ సమర్థమైన ఏ బలాన్ని ఏర్పాటు చేశాడు?
A.మదబలం
B.అశ్వ బలం
C.గజ బలం
D.సైన్య బలం


ఇంద్ర భట్టారక వర్మ కాలంలో 1వ పులకేసి ఏ రాజ్యాన్ని స్థాపించాడు?
A.పల్లవ రాజ్యం
B.చాళుక్య రాజ్యం
C.విష్ణు కుండీనుల రాజ్యం
D.ఆర్య రాజ్యం


విష్ణుకుండినుల కాలంలో అతి చిన్న వయస్సులో సింహాసనాన్ని అధిష్టించినది ఎవరు?
A.విక్రమేంద్ర భట్టారక
B.ఇంద్ర భట్టారక వర్మ
C.గోవింద వర్మ
D.3వ మాధవ వర్మ


విక్రమేంద్ర భట్టారక వర్మ కి మరొక పేరు?
A.3వ భాట్టారక వర్మ
B.3వ మాధవ వర్మ
C.2వ గోవింద వర్మ
D.2వ విక్రమేంద్ర వర్మ


భువన రక్షా భరణైక శ్రయ అనే బిరుదు గల రాజు?
A.3వ మాధవ వర్మ
B.విక్రమేంద్ర భట్టారక వర్మ
C.2వ గోవింద వర్మ
D.4వ మాధవ వర్మ

Result: