ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
పులిగిళ్ళలో 2వ మాధవ వర్మ ఏ ఆలయాన్ని నిర్మించాడు?
A.రామలింగేశ్వర ఆలయం
B.అమరేశ్వర ఆలయం
C.పూర్ణ కుంభ ఆలయం
D.నరసింహ ఆలయం
2వ మాధవ వర్మ ఏ గుహల్లో పూర్ణకుంభాన్ని చెక్కించాడు?
A.ఉండవల్లి
B.వలికొండ
C.కీసర
D.చెరువు గట్టు
2వ మాధవ వర్మ దేశంలోనే మొదటిసారిగా ఏ యాగం చేశాడు?
A.అశ్వమేధ యాగం
B.పూర్ణ కుంభ యాగం
C.నరమేధ యాగం
D.జంతు బలి యాగం
2వ మాధవ వర్మ తన యాగం సందర్భంగా ఏ బ్రాహ్మణుడిని వధించాడు?
A.మూల భట్టు
B.పినారక భట్టు
C.కేసరి గట్టు
D.గోవింద భట్టు
2వ మాధవ వర్మ కాలంలో వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది?
A.తీర్థ యాత్రలకు
B.విహార యాత్రలకు
C.విందు ,విలాసాలకు
D.క్రీడారంగానికి
2వ మాధవ వర్మ కుమారుడు ఎవరు?
A.3వ మాధవ వర్మ
B.1వ విక్రమేంద్ర వర్మ
C.మూల వర్మ
D.ఇంద్ర భట్టారిక వర్మ
1వ విక్రమేంద్రవర్మ కి గల బిరుదు?
A.అగ్ని ష్టోమ బహు సువర్ణ
B.స్నాన బగథ్కల్మష షోడశ రాజ సూయ
C.వాజపేయ షోడశ ప్రజా పత్యనేక పౌండ రిక
D.విష్ణు కుండి వాకాటక వంశాధ్యయ లంకార జన్మ
ఏ ప్రాంతంలోని గోత్రీకులని ఓడించి "త్రికూట మలయ దీప" అనే బిరుదును మాధవవర్మ -III పొందాడు?
A.ఘటికాపురం
B.కీసర గుట్ట
C.కందర పురం
D.రామ తీర్థం
ఇంద్ర భట్టారక వర్మ ఎవరి కుమారుడు?
A.మాధవ వర్మ 3
B.గోవింద వర్మ
C.విక్రమేంద్ర వర్మ
D.2వ మాధవ వర్మ
ఘటికా వాస్త పుణ్య పంచయ అనే బిరుదు గల వాడు?
A.విక్రమేంద్ర వర్మ
B.ఇంద్ర భట్టారిక వర్మ
C.మలయ దీప వర్మ
D.గోవింద వర్మ
Result: