ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
విష్ణుకుండినుల లోనే కాక ఆనాటి దక్షిణ భారత దేశ రాజులందరిలో అగ్రగణ్యుడు ఎవరు?
A.2వ మాధవ వర్మ
B.గోవింద వర్మ
C.ఇంద్ర వర్మ
D.మహా రాజేంద్ర వర్మ
2వ మాధవ వర్మ భార్య పేరు?
A.మాధావీ దేవి
B.స్వర్ణ ముఖి దేవి
C.మహా దేవి
D.పూర్ణ దేవి
2వ మాధవవర్మ తన విజయాలను పురస్కరించుకుని ఎన్ని అశ్వమేధ యాగాలను నిర్వహించాడు?
A.10
B.11
C.15
D.16
2వ మాధవవర్మ తన విజయాలను పురస్కరించుకుని ఎన్ని క్రతువులను నిర్వహించాడు?
A.500
B.700
C.1000
D.1200
2వ మాధవవర్మ పాలన కాలాన్ని ఏ యుగం గా పేర్కొంటారు?
A.స్వర్ణ యుగం
B.విష్ణు యుగం
C.విజయ యుగం
D.ఇంద్ర యుగం
2వ మాధవ వర్మ ఎవరి ప్రోత్సాహంతో దేవాలయాలు నిర్మించాడు?
A.మూలరాజు
B.మహాదేవి
C.గోవింద వర్మ
D.రాజేంద్ర వర్మ
క్రింది వాటిలో ఇంద్ర పాలనగరం లో 2వ మాధవవర్మ నిర్మించిన ఆలయం ఏది?
A.రామలింగేశ్వర ఆలయం
B.వేంకటేశ్వర ఆలయం
C.వెంకటాద్రి ఆలయం
D.అమరేశ్వర ఆలయం
కీసర లో 2వ మాధవ వర్మ నిర్మించిన ఆలయం ఏది?
A.అమరేశ్వర ఆలయం
B.రామ లింగేశ్వర ఆలయం
C.రామేశ్వర ఆలయం
D.మల్లిఖార్జున ఆలయం
2వ మాధవ వర్మ చెరువుగట్టు లో ఏ ఆలయాన్ని నిర్మించాడు?
A.అనంత స్వామి ఆలయం
B.వెంకటాద్రి ఆలయం
C.రంగనాథుని ఆలయం
D.జడల రామలింగేశ్వర ఆలయం
2వ మాధవవర్మ షాద్ నగర్ లో నిర్మించిన ఆలయం?
A.మల్లిఖార్జున ఆలయం
B.రామేశ్వర ఆలయం
C.రామలింగేశ్వర ఆలయం
D.పద్మ నాభ ఆలయం
Result: