ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గోవింద వర్మ భార్య పేరు?
A.మహాదేవి
B.యశోదర
C.పరమ భట్టారిక
D.పరమ సీతాదేవి


పరమ భట్టారిక ఏ మతాభిమాని?
A.బౌద్ధ
B.శైవ
C.విష్ణు
D.హిందూ


పరమ బట్టారిక తన పేరుమీద బౌద్ధ భిక్షువులకు ఏ విహారాన్ని నిర్మించింది?
A.మహా విహారం
B.క్రీడా విహారం
C.పరమ విహారం
D.ఇంద్ర విహారం


పరమ భట్టారిక నిర్మించిన విహారానికి రెండు గ్రామాలను దానం ఇచ్చింది ఎవరు?
A.రవి వర్మ
B.మూల రాజు
C.గోవింద వర్మ
D.మాధవ వర్మ


విక్రమేంద్ర భట్టారక వర్మ మహా విహారానికి దానం చేసిన గ్రామం ఏది?
A.ఎంబదల
B.ఇరుందెర
C.పేణ పార
D.మోత్కురు


గోవింద వర్మ తన మామ అయిన ఎవరి సహాయంతో పల్లవుల ను ఓడించాడు?
A.మాధవ వర్మ
B.ఎంబద వర్మ
C.మూల రాజు
D.అమరేశ్వర్


గోవింద వర్మ పల్లవుల ను ఓడించి తన రాజ్యాన్ని ఏ నది వరకు విస్తరించాడు?
A.గూండ్ల కమ్మ నది
B.అశ్వమేధ నది
C.త్రిపుర నది
D.సామస్త నది


క్రింది వారిలో గోవింద వర్మ కుమారుడు ఎవరు?
A.1వ విష్ణు వర్మ
B.మూల శర్మ
C.స్వర్ణ వర్మ
D.2వ మాధవ వర్మ


త్రివర నగర భవన గత సుందరి హృదయ నందన అనే బిరుదు 2వ మాధవ వర్మ కి ఉందని ఏ శాసనం తెలుపుతోంది?
A.కుండీనుల శాసనం
B.విష్ణు శాసనం
C.నిడద వొలు శాసనం
D.పొలమూరు శాసనం


స్నాన పుణ్యోధక పవిత్రీకృత శీర్ష అనే బిరుదు కలవాడు?
A.గోవింద వర్మ
B.2వ మాధవ వర్మ
C.1వ మాధవ వర్మ
D.భట్టారిక వర్మ

Result: