ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


1వ మాధవవర్మ ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు?
A.ఇంద్రపాలనగరం
B.కీసర
C.అమరాబాద్
D.పైవేవి కావు


1వ మాధవవర్మ ఏ ఏ ప్రాంతాలలో గుహలను చెక్కించాడు?
A.ఉండవల్లి.భైరవకొన
B.మొగల్ రాజపురం
C.a మరియు b
D.పైవేవి కావు


1వ మాధవవర్మ ఎవరి కుమారుడు?
A.ఇంద్రవర్మ
B.1వ గోవిందవర్మ
C.దేవ వర్మ
D.మంచన భట్టారక్ వర్మ


1వ మాధవవర్మ తర్వాత ఏ కుమారుడు రాజు అయ్యాడు?
A.దేవ వర్మ
B.2వ మాధవ వర్మ
C.1వ గోవింద వర్మ
D.ఇంద్ర వర్మ


1వ గోవిందవర్మ విష్ణుకుండినుల లో ఎవరు?
A.తొలి అగ్రగణ్యుడు
B.చివరి వాడు
C.a మరియు b
D.పైవేవి కావు


1వ గోవిందవర్మ గల బిరుదులు ఏమిటి?
A.ప్రియపుత్రుడు
B.విక్రమాశ్రయుడు మరియు షడ భిజ్జ
C.విక్రమ మహేంద్ర,ప్రియ పుత్రుడు
D.పైవేవి కావు


1వ గోవిందవర్మ ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు?
A.ఇంద్రపాలపురం
B.ఉండవల్లి
C.భైరవ కోన
D.అమరాబాద్


1వ గోవిందవర్మ వేసిన ఏ శాసనం తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం?
A.తుండి శాసనం
B.వేల్పూరు శాసనం
C.కీసర శాసనం
D.ఇంద్రపాలనగర తామ్ర శాసనం


1వ గోవిందవర్మ హైదరాబాద్ లో ఏ శాసనాన్ని వేయించాడు?
A.తుండి శాసనం
B.చైతన్య పురి శాసనం
C.కీసర శాసనం
D.పైవేవి కావు


గోవిందవర్మ ఎవరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు?
A.మూల రాజు
B.పృథ్వీ సేనుడు
C.ఇంద్ర వర్మ
D.మాధవ వర్మ

Result: