ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


మహా రాజేంద్ర వర్మ ఏ శాసనమును వేయించాడు?
A.సౌర్వ భౌముడు
B.ప్రియ పుత్రుడు
C.విక్రమాశ్రయుడు
D.పైవేవి కావు


మహా రాజేంద్ర వర్మ ఏ శాసనమును వేయించాడు?
A.చైతన్య పురి శాసనం
B.వేల్పూరు శాసనం
C.ఖానాపూర్ శాసనం
D.రామతీర్థ శాసనం


ఇంద్రవర్మ ఏ నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు?
A.కీసర
B.ఇంద్ర పాల నగరం
C.a మాత్రమే
D.a మరియు b


ఇంద్రవర్మ ఏఏ ప్రాంతాలను ఆక్రమించి ఇంద్ర పాలనగరం ను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు?
A.ఏళేశ్వరం,మిర్యాలగూడ,కీసర
B.నల్గొండ,భువన గిరి
C.a మరియు b
D.పైవేవి కావు


ఇంద్రవర్మ పూర్వీకులు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు?
A.ఇంద్రపాల నగరం
B.కీసర
C.అమరాబాద్
D.నల్గొండ


ఇంద్రవర్మ పూర్వీకులు ఏ నది తీర ప్రాంతాలను పరిపాలించారు?
A.కృష్ణానది ఉత్తర
B.కృష్ణానది దక్షిణ
C.గంగానది దక్షిణ
D.గంగానది తూర్పు


ఇంద్రవర్మ తర్వాత పరిపాలించిన మొదటి వ్యక్తి?
A.1వ మాధవ వర్మ
B.2వ మాధవ వర్మ
C.1వ గోవింద వర్మ
D.1వ విక్రమేంద్ర వర్మ


1వ మాధవవర్మ ఏ కాలంలో తన పాలన కొనసాగించాడు?
A.క్రీ.శ 391-401
B.క్రీ.శ 392-403
C.క్రీ.శ 393-404
D.క్రీ.శ 394-419


1వ మాధవవర్మ కు గల బిరుదు ఏది?
A.ప్రియపుత్రుడు
B.విక్రమ మహేంద్ర
C.విక్రమాశ్రయుడు
D.షడ బిజ్జ


1వ మాధవవర్మ కు విక్రమ మహేంద్ర బిరుదు ఏ శాసనం ప్రకారం వచ్చింది?
A.రామ తీర్థ శాసనం
B.ఖానాపూరు శాసనం
C.వేల్పూరు శాసనం
D.పొలమూరు శాసనం

Result: