ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


సలేశ్వరం శిలా శాసనం ఏ ప్రాంతంలో కలదు?
A.వలిగొండ మండలం,నల్గొండ
B.అమ్రాబాద్ మండలం
C.తెనాలి,గుంటూరు
D.తుని,తూర్పు గోదావరి


వేల్పూరు శిలా శాసనం ఏ ప్రాంతంలో కలదు?
A.సత్తెనపల్లి మరియు గుంటూరు
B.వలిగొండ,నల్గొండ
C.తెనాలి,గుంటూరు
D.తుని,తూర్పు గోదావరి


ఈపూరు రాగి శాసనాలు-2 ఏ ప్రాంతంలో కలదు?
A.తుని.తూర్పు గోదావరి జిల్లా
B.వలింగొండ.నల్గొండ జిల్లా
C.ఆమ్రాబాద్ .మహబూబ్ నగర్
D.తెనాలి గుంటూరు జిల్లా


రామతీర్థం రాగి శాసనం ఎక్కడ కలదు?
A.గుంటూరు
B.విజయ నగరం
C.మహబూబ్ నగర్
D.మహారాష్ట్ర


చిక్కుళ్ళ రాగి శాసనం ఎక్కడ కలదు?
A.తుని.తూర్పు గోదావరి జిల్లా
B.వలిగొండ,నల్గొండ జిల్లా
C.ఆమ్రాబాద్ ,మహబూబ్ నగర్
D.సత్తెనపల్లి.గుంటూరు జిల్లా


తుండి రాగి శాసనం ఎక్కడ కలదు?
A.వలిగొండ.నల్గొండ జిల్లా
B.ఆమ్రాబాద్ ,మహబూబ్ నగర్
C.సత్తెనపల్లి,గుంటూరు జిల్లా
D.తుని.తూర్పు గోదావరి జిల్లా


పాలమూరు రాగి శాసనాలు ఏ ప్రాంతంలో కలదు?
A.తుని.తూర్పు గోదావరి జిల్లా
B.రామచంద్రాపురం తూర్పు గోదావరి జిల్లా
C.సత్తెనపల్లి ,గుంటూరు జిల్లా
D.వలిగొండ.నల్గొండ జిల్లా


ఖానాపూర్ రాగి శాసనం ఎక్కడ కలదు?
A.సతార జిల్లా మహారాష్ట్ర
B.గుంటూరు జిల్లా.ఆంద్రప్రదేశ్
C.రంగారెడ్డి జిల్లా,తెలంగాణ
D.నల్గొండ జిల్లా.తెలంగాణ


విష్ణుకుండినుల జన్మస్థలం ఏది?
A.సతార
B.తుని
C.తెనాలి
D.వినుకొండ


విష్ణుకుండినుల పాలకులు ఇంద్రవర్మ/ మహా రాజేంద్ర వర్మ ఏ కాలంలో పరిపాలించాడు?
A.ఇంద్రపురి
B.తుని
C.తెనాలి
D.పైవేవి కావు

Result: