ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


విష్ణుకుండినుల రాజ లాంఛనం ఏది?
A.పంజా ఎత్తిన సింహం
B.సింహం
C.గుర్రం
D.ఏనుగు


ఇంద్ర వర్మ స్వతంత్ర పాలన ఏ శకం నుండి ప్రారంభించారు?
A.క్రీ,,శ,, 360
B.క్రీ,,శ,, 370
C.క్రీశ 380
D.క్రీ,,శ,, 390


విష్ణుకుండినుల పరిపాలన మ,చారిత్రక విషయాలను తెలియజేసే శాసనం ఏది?
A.తుమ్మల గూడెం శాసనం
B.అద్దంకి శాసనం
C.తుండి రాగి శాసనం
D.ఖానాపూర్ రాగి శాసనం


విష్ణుకుండినుల వారి కాలంలో వేయించిన శాసనాలు ఎన్ని?
A.10
B.11
C.12
D.13


విష్ణుకుండినుల వారి కాలం తర్వాత వేయించిన శాసనాలు ఎన్ని?
A.7
B.8
C.9
D.10


విష్ణుకుండినుల వారి కాలం,విష్ణుకుండినుల కాలం తర్వాత వేయించిన అన్నీ శాసనాలలో రాగి శాసనాలు ఎన్ని?
A.14
B.15
C.16
D.17


విష్ణుకుండినుల వారి కాలం,విష్ణుకుండినుల కాలం తర్వాత వేయించిన అన్నీ శాసనాలలో శిలా శాసనాలు ఎన్ని?
A.5
B.6
C.7
D.8


తుమ్మల గూడెం రాగి శాసనాలు -2 ఏ ప్రాంతంలో కలదు?
A.వలిగొండ మండలం
B.తుని,తూర్పు గోదావరి
C.సతార,మహారాష్ట్ర
D.తెనాలి,గుంటూరు


చైతన్య పురి శిలా శాసనం ఏ జిల్లాలో కలదు?
A.రంగారెడ్డి
B.మహబూబ్ నగర్
C.హైదరాబాద్
D.మెదక్


కీసర గుట్ట శిలా శాసనం ఏ ప్రాంతంలో కలదు?
A.రంగారెడ్డి
B.మెదక్
C.వరంగల్
D.కర్నూలు

Result: