ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రాజ ప్రాకరాలు ,రాజ ప్రసాదం మొదలైన కట్టడాలు బైటపడ్డ ప్రాంతం?
A.విజయవాడ
B.విజయపురి
C.కర్నూల్ లోని జగ్గయ్యపేట
D.నాగార్జున కొండ


భారత దేశంలో ఏకైక ద్వీప మ్యూజియం ఉన్న ప్రాంతం?
A.అమరావతి
B.నాగార్జునకొండ
C.వీరాపురం
D.దక్షిణ భారత దేశం


కార్తికేయునికి గల మరో పేరు?
A.విరూపాక్షుడు
B.పంచాకర్షుడు
C.దేవేంద్రుడు
D.ఏది కాదు


నాగార్జున కొండను ఏమని పిలుస్తారు?
A.ఉత్తరాది గయ
B.దక్షిణాది గయ
C.ఇక్ష్వాక ఆధారం
D.సరస్వతి కొండ


విష్ణుకుండినుల వంశ స్థాపకుడు ఎవరు?
A.మాధవ వర్మ
B.ఇంద్ర వర్మ
C.రామ శర్మ
D.మంచన భట్టారికుడు


విష్ణుకుండినులలో గొప్పవాడు ఎవరు?
A.ఇంద్ర వర్మ
B.మాధవ వర్మ
C.2 వ మాధవ వర్మ
D.రామ శర్మ


విష్ణుకుండినులలో చివరివాడు ఎవరు?
A.మంచన భట్టారికుడు
B.ఇంద్ర వర్మ
C.మాధవ వర్మ
D.రామ శర్మ


విష్ణుకుండినుల రాజధాని ఏది?
A.వినుకొండ ,కీసర
B.ఇంద్రపురం,వినుకొండ
C.వినుకొండ
D.ఇంద్రపురం మరియు కీసర


విష్ణుకుండినుల మతం ఏది?
A.శైవం
B.వైష్ణవం
C.a మరియు b
D.పైవేవీ కావు


విష్ణుకుండినుల రాజభాష ఏది?
A.సంస్కృతం
B.గ్రీకు
C.ఆంగ్లం
D.పైవేవి కావు

Result: