ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఇక్ష్వాకుల కాలంలో ప్రముఖ శిల్పం?
A.అజంతా
B.మాంథాత
C.ఎల్లోరా
D.అమరావతి
ఇక్ష్వాకుల కాలం చక్రవర్తి ఏ విధంగా ఉంటాడో మొదటి సారిగా చూపబడిన శిల్పం?
A.అజంతా
B.ఎల్లోరా
C.మాంథాత
D.అమరావతి
నిర్మాణాల్లో శిల్పుల పేర్లను చెక్కే సాంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది?
A.శతవాహనుల
B.కాకతీయులు
C.మౌర్యులు
D.ఇక్ష్వాకులు
సతీసహగమన ఆచారంకు సంబంధించిన శిల్పం ఏ ప్రాంతంలో లభించింది?
A.అమరావతి
B.గుమ్మడి దర్రు
C.వీరపురం
D.నాగార్జున కొండ
క్రింది వాటిలో ఇక్ష్వాకులకు సంబంధించిన విగ్రహాలు?
A.చేజర్ల సప్త మాతృకల విగ్రహాలు
B.కొణిదెన విగ్రహాలు
C.అజంతా విగ్రహాలు
D.ఏది కాదు
ఇక్ష్వాకుల కాలంలోని ఆగడ్తా ,కూర్మ కుండం,స్టేడియం బయట పడ్డ ప్రాంతం?
A.నాగార్జున కొండ
B.వేల్పూరు
C.విజయపురి
D.వీరపురం
క్రింది వారిలో నాగార్జున కొండ శిథిలాలను కనుగొన్నది ఎవరు?
A.గాయత్రి
B.A.R సరస్వతి
C.కళ్యాణి శ్రీ
D.శాంత శ్రీ
నాగార్జున కొండలో పరిశోధనలు జరిపిన పరిశోధకులు?
A.లాంగ్ హార్డ్స్ మరియు రామ చంద్రన్
B.అయ్యంగారు,శ్రీనివాసన్
C.టాలమీ,రామానుజ శాస్త్రి
D.ప్లీని,భద్రయాన
నాగార్జునకొండ శిథిలాలను కనుగొన్న సంవత్సరం?
A.1920
B.1922
C.1924
D.1926
నాగార్జునకొండ త్రవ్వలల్లో బయటపడ్డ అతి ముఖ్యమైన నిర్మాణం?
A.బౌద్ధ నిర్మాణం
B.హిందు ఆలయాల నిర్మాణం
C.ధ్వని విజ్ఞాన నిర్మాణం
D.దక్షిణ గయ నిర్మాణం
Result: