ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఇక్ష్వాకు వంశ రాణులు ఎక్కువగా ఆదరించిన మతం?
A.జైనం
B.శైవం
C.బౌద్దం
D.హిందు


ఇక్ష్వాకుల కాలంలో గల ప్రధాన దురాచారం?
A.కన్యాశుల్కం
B.సతీసహగమనం
C.బాల్య వివాహం
D.ఏదీ కాదు


భారతదేశంలో ఎక్కడ లభించని క్రీడా వేదిక అవశేషాలు ఏ ప్రాంతంలో లభించాయి?
A.అమరావతి
B.జగ్గయ్యపేట
C.నాగార్జున కొండ
D.కర్నూల్


ఇక్ష్వాకుల కాలం నాటి దేవాలయం ఏ ప్రాంతంలో ఇటీవల బయటపడింది?
A.విజయపురి
B.నాగార్జున కొండ
C.వీర పురం
D.కడప


2వ శాంతమూలుని ఎన్నవ రాజ్యకాలంలో సంస్కృత శాసనం వేయబడింది?
A.8వ
B.9వ
C.10వ
D.11వ


క్రిందివాటిలో బౌద్ధ మతస్థులకు గొప్ప క్షేత్రం?
A.అమరావతి
B.విజయపురి
C.అన్నవరం
D.సింహాచలం


వెల్నూరు క్షేత్రంలో ఏ దేవునికి ఆలయం ఉంది?
A.శని
B.శివుడు
C.విష్ణువు
D.యముడు


ఇక్ష్వాకుల కాలంలో ఎవరికి శిలలు ప్రతిష్టించేవారు?
A.యుద్దంలో మరణించిన వీరులకు
B.రాజులకు
C.సామంత రాజులకు
D.యుద్దంలో గెలిచిన రాజులకు


ఇక్ష్వాకుల కాలంలో మరణించిన వీరులకు ఏ పూజ చేసేవారు?
A.వీరు గల్లుల
B.ఆయుధ
C.కలేబర
D.రాజ్య పూజ


ఇక్ష్వాకుల కాలంలోని శిల్పాలు ఏ ప్రాంతంలో లభించాయి?
A.ఓరుగల్లు
B.అమరావతి
C.నాగార్జున కొండ
D.జగ్గయ్య పేట

Result: