ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ధన రూపంలో వసూలు చేసే శిస్తు ను ఏమంటారు?
A.మేయం
B.భాగం
C.హిరణీయం
D.హర్ణం


ధాన్య రూపంలో వసూలు చేసే శిస్తు ను ఏమంటారు?
A.హిరణీయం
B.మేయం
C.హార్ణీతం
D.హాలి


ఇక్ష్వాకుల కాలం నాటి పన్నుల వ్యవస్థ గురించి ఏ శాసనంలో వ్రాయబడింది?
A.అమరావతి శాసనం
B.భట్టి ప్రోలు శాసనం
C.విళ వట్టి శాసనం
D.మైదవోలు శాసనం


ఇక్ష్వాకుల కాలంలో వ్యవసాయదారులను ఏమని పిలిచేవారు?
A.రైతులు
B.హాలికులు
C.నేతలు
D.దొరలు


ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏం అనేవారు?
A.పర్ణికలు
B.నేగిమాలు
C.కొలికలు
D.సౌంధికులు


ఇక్ష్వాకుల కాలంలో ఆర్థిక శ్రేణిలో ముఖ్య పాత్ర పోషించిన వర్తక శ్రేణి ఏది?
A.నేగిమా
B.దస్సక
C.మీధిక
D.పర్ణిక


ఇక్ష్వాకులు తాము ముద్రించిన నాణేలపై ముఖ్యంగా ఏ చిహ్నాలను ఉపయోగించేవారు?
A.సింహం రాజుల పేర్లు మరియు ఏనుగు
B.పులి,ఇక్ష్వాక రాజ్యం,నెమలి
C.జింక,ఇక్ష్వాక తొలిరాజు
D.ఎద్దు,జింక,చిరుతపులి


క్రింది వాటిలో ఇక్ష్వాకులు ఎగుమతి చేసిన వస్తువులు?
A.బంగారం,వెండి,తరగం
B.మత్తు పానీయాలు,తేయాకు
C.సుగంధ ద్రవ్యాలు కొబ్బరి మరియు నూలు వస్త్రాలు
D.విగ్రహాలు,గాజు సామగ్రి


క్రిందివాటిలో ఇక్ష్వాకులు దిగుమతి చేసుకున్నా వస్తువులు?
A.వెండి మరియు గాజు సామగ్రి
B.సుగంధ ద్రవ్యాలు,తేయాకు
C.ధాన్యాలు,చక్కెర,రాగి
D.కొబ్బరి కాయలు,నూలు వస్త్రాలు


2వ శాంతమూలుని కాలంలో నాగార్జున కొండలోని స్వర్ణ దేవాలయంలో ఏ శాసనం వేయబడింది?
A.అమరావతి శాసనం
B.జగ్గయ్య పేట శాసనం
C.సంస్కృత శాసనం
D.దాచేపల్లి శాసనం

Result: