ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఇక్ష్వాకులకు సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేది ఎవరు?
A.దండ సైనికుడు
B.మహాదండ నాయకుడు
C.మహారాజు
D.మహామంత్రి


ఇక్ష్వాకుల కాలంలో నాయమూర్తిని ఏమని పిలిచేవారు?
A.మహాతలవర
B.న్యాయ నిర్ణేత
C.తలవర మూర్తి
D.మహా న్యాయి


ఇక్ష్వాకుల కాలం నాటి గ్రామ పాలకుడిని ఏ పేరుతో పిలిచేవారు?
A.గ్రామ పాల
B.గ్రామ పంచి
C.గ్రామ గురు
D.గ్రామ సేతు


మహా గ్రామీక అనే అధికారి ఆధీనంలో ఉండే భూ భాగం?
A.గ్రామీక
B.గ్రామ పంచాయితీ
C.గ్రామ సభ
D.మహా గ్రామ


ఇక్ష్వాకుల శాసనల్లో ఉంపయోగించిన తెలుగు పదం ఏది?
A.పట్వారీ
B.గ్రామం
C.తలారీ
D.పూజారి


గ్రామంలో తలారి భాద్యత ఏమిటి?
A.గ్రామ పాలన
B.గ్రామ అభివృద్ధి
C.గ్రామ రక్షణ
D.ఏది కాదు


ఇక్ష్వాకుల కాలంలో భూమి శిస్తు ను ఏ పేరుతో పిలిచేవారు?
A.భాగ
B.భూ భాగం
C.భూ స్వామ్యం
D.శిస్తు భూభాగ


క్రింది వాటిలో ప్రభుత్వానికి ఆదాయ మార్గమేమిటి?
A.ఆదాయ శిస్తు
B.వస్తు శిస్తు
C.ధాన్య శిస్తు
D.భూమి శిస్తు


ఇక్ష్వాకుల కాలంలో భాగ అనగా?
A.భూ భాగం
B.పంటలో రాజ భాగం
C.భూమి శిస్తులో రాజ భాగం
D.పంటలో అమ్మక శిస్తు


సాధారణంగా పంటలో ఎంత శాతం భూమి శిస్తుగా వసూలు చేసే వారు?
A.01-Jun
B.01-May
C.01-Apr
D.01-Aug

Result: