ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కింది ప్రాంతాల్లో అమరావతి శిల్పకళ ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
A.నాగార్జున కొండ మరియు భట్టి ప్రోలు
B.గుంటూరు,నెల్లూరు
C.విజయపురి,సింహా పురి
D.మైదవోలు,బొగ్గరం


నిర్మాణాలపై శిల్పుల పేర్లను చెక్కే సాంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది?
A.ఇక్ష్వాకులు
B.పల్లవులు
C.కాకతీయులు
D.శతవాహనులు


నాగార్జునకొండ వద్ద ప్రఖ్యాత నిర్మాణం ఏది?
A.ధ్వని విజ్ఞాన కేంద్రం
B.బౌద్ధ విహారం
C.బౌద్ద మందిర కేంద్రం
D.ఇక్ష్వాకుల పరిపాలన చిత్రాలు


ఇక్ష్వాకుల కాలంలో రాజ్యానికి సర్వాధికారిగా వ్యవహరించేది?
A.రాణి
B.మంత్రి
C.సేనాధిపతి
D.రాజు


ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజులండరు ఏ విధంగా పరిపాలన చేశారు?
A.దురాశతో
B.స్వాతంత్రంగా
C.నిరంకుశ పాలన
D.ఏది కాదు


క్రింది వాటిలో ఇక్ష్వాకు రాజులలో ఏ విధంగా వర్ణించినట్లు నాగార్జున శాసనం తెలుపుతుంది?
A.విరాట్
B.సామ్రాట్ మరియు మహారాజు
C.రాజాధి రాజు
D.మహా భోజుడు


రాజుకు పరిపాలనలో సహాయం అందించడానికి ఎవరు ఉండేవారు?
A.యువరాజులు
B.సామంతులు
C.మిత్ర రాజ్యాలు
D.కవులు


రాజుల భార్యలకు ఏ బిరుదు ఉండేది?
A.రాణి
B.మహా రాణి
C.పట్టపు రాణి
D.మహా దేవి


ఇక్ష్వాకుల రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు?
A.దేశాలుగా
B.రాష్ట్రాలుగా
C.ప్రాంతాలుగా
D.రాజధానులుగా


ఏ ప్రాంతాలను హిరణ్య రాష్ట్రంగా ఇక్ష్వాకులు పేర్కొన్నారు?
A.గుంటూరు,నెల్లూరు
B.కడప మరియు కర్నూల్
C.ప్రకాశం,ఒంగోలు
D.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్

Result: