ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అశోకుని కాలంలో శ్రీలంక బౌద్ద సన్యాసులు తరచుగా ఏ దేశానికి వచ్చేవారు?
A.దక్షిణ అమెరికా
B.ఉత్తర భారతదేశం
C.గ్రీకు దేశం
D.ఈజిప్ట్


ఉత్తర భారతదేశానికి వచ్చిన శ్రీలంక బౌద్దులు తరచుగా ఏ ప్రాంతం వద్ద ఆగేవారు?
A.అమరావతి
B.నాగార్జున కొండ
C.విజయ పురి
D.అయోద్య


శ్రీలంక రాజులు నాగార్జునకొండలో ఏ విహారాన్ని నిర్మించారు?
A.సింహళ
B.సింహాసేన
C.విజయపురి
D.లంకాసేన


దేనిని ఉపయోగించి బుద్ధుని జీవితచరిత్రను శిల్పాలుగా చేక్కారు?
A.నాపరతి
B.సున్నపురాయి
C.పాలరాతి
D.ఏది కాదు


జగయ్యపేటలో లభించిన ఇక్ష్వాకుల కాలంనాటి శిల్పం ఏమిటి?
A.అజంతా శిల్పం
B.మందతా శిల్పం
C.అశోకుని శిల్పం
D.బుద్ధ శిల్పం


శ్రీలంక రాజులు సింహళ విహారాన్ని ఎవరి కొరకు నిర్మించారు?
A.శ్రీలంక రాయబారుల కొరకు
B.శ్రీలంక బౌద్ద సన్యాసుల కొరకు
C.ఉత్తర భారతదేశ బౌద్ద సన్యాసుల కొరకు
D.బుద్ధుని ప్రసిద్ధి కొరకు


జగ్గయ్య పేటలో లభించిన శిల్పం ఏ శిల్ప కళకు చెందినది?
A.అమరావతి శిల్ప కళ
B.అజంతా శిల్ప కళ
C.బుద్ధా శిల్ప కళ
D.చిత్ర లేఖన శిల్ప కళ


ఇక్ష్వాకుల కాలంలో సంగమ వంశంకు చెందిన సంప్రదాయం?
A.పోరుగల్
B.విరుగల్
C.సంఘల్
D.సింహళ


వీరుల విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని ఏమంటారు?
A.వీర సేన
B.విరుగల్
C.వీరు పోల్
D.స్థూప వీరం


శాసనాలపై సంవత్సరాలు ప్రసావించే సాంప్రదాయాం ఎవరి కాలంలో మొదలైంది?
A.పల్లవులు
B.శతవాహనులు
C.ఇక్ష్వాకులు
D.కాకతీయులు

Result: