శాతవాహన కాలం
అస్సక రాజైన మొదటి శాతకర్ణి చేతిలో కళింగ ఖారవేలుడు పరాజితుడైనట్లు తెలిపే జాతకం ఏది ?
భీమసేన జాతకం
సేరివణిజ జాతకం
చుళ్ళ కళింగ జాతకం
సుత్తనిపాత జాతకం
Option C
Explanation
శాతవాహనులు ఆంధ్రులని, ఆంధ్రభృత్యులని పేర్కొన్నవారు ?
మారెముండ రామారావు
సుక్తాంకర్
బండార్కర్
వి.వి. మిరాశి
Option C
Explanation
శాతవాహనుల కాలం నాటి బౌద్ధయుగ ఆంధ్ర శిల్పానికి ఉన్న పేరు ?
గాంధార శిల్పం
వేసరశైలి
అమరావతి శిల్పం
నాగార్జునకొండ శిల్పం
Option C
Explanation
శాతవాహనులు ఎవరు ?
వైశ్యులు
బ్రాహ్మణులు
క్షత్రియులు
శూద్రులు
Option B
Explanation
కరీంనగర్ జిల్లాలో బయల్పడిన మునగల గుట్ట ఏ మతానికి సంబంధించినది ?
హిందూ
జైనం
బౌద్ధం
శైవం
Option B
Explanation
పంచాదార, బెల్లం ప్రస్తావన ఏ గ్రంథంలో కలదు ?
బృహత్కథ
తిలకమంజరి
గాథాసప్తశతి
కామసూత్రాలు
Option C
Explanation
ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఎక్కడ ఉంది ?
ఆమరావతి
శ్రీకాకుళం
సింహాచలం
ఉండవల్లి
Option B
Explanation
శాతవాహనుల మొట్టమొదటి రాజధాని శ్రీకాకుళం ఏజిల్లాలో ఉండేది ?
గుంటూరు
కరీంనగర్
కృష్ణ
ప్రకాశం
Option C
Explanation
శాతవాహనుల కాలంలో గ్రీకురోమన్ ప్రభావం దీనిపై అధికముగా ఉంది ?
సంగీతం
వాస్తు శిల్పాలు
సాహిత్యం
పరిపాలనా అంశాలు
Option B
Explanation
దక్షిణ భారతదేశ మనువుగా ప్రసిద్ధిగాంచిన వారు ఎవరు ?
నాగార్జునుడు
కొండాకుందనాచార్యుడు
సిద్ధ నాగార్జునుడు
అపస్తంబుడు
Option D
Explanation
శాతవాహన కాలం నాటి తూర్పుతీరపు ప్రముఖ రేవుపట్టణం ఏది ?
కోడూరు
భరుకచ్చ
మైసోలియా
సోపార
Option C
Explanation
ఆంధ్ర పథమును పేర్కొన్న తొలి శాసనము ఏది ?
నానాఘాట్ శాసనము
అమరావతి శాసనము
భట్టిప్రోలు శాసనము
మైదవోలు శాసనము
Option D
Explanation
క్రీ.పూ. 4వ లేక 5వ శతాబ్ధం నాటి సూత్రకారులలో ప్రసిద్ధుడు ఎవరు ?
భోధాయనుడు
మహాదేవ్ బిక్షువు
అపస్థంబుడు
నాగార్జునచార్యుడు
Option C
Explanation
సామ్రాట్ బిరుదు గల శాతవాహన రాజు ?
మొదటి శాతకర్ణి
రెండవ శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
Option A
Explanation
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కవులతో విద్యాగోష్ఠులు జరిపిన శాతవాహన రాజు ?
హాలుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
కుంతల శాతకర్ణి
వేదశ్రీ శాతకర్ణి
Option A
Explanation
క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదుగల శాతవాహన రాజు ?
మొదటి శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
రెండో శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
Option D
Explanation