ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


సింహా వర్మ వేయించిన శాసనం ఏది?
A.అమరావతి శాసనం
B.నాగార్జున కొండ శాసనం
C.మైదవోలు శాసనం
D.మంచికల్లు శాసనం


క్రింది వాటిలో ఆంధ్ర దేశంలో తొలి పల్లవ శాసనం?
A.జగయ్య పేట శాసనం
B.ఉప్పు గుండూరు శాసనం
C.మైదవోలు శాసనం
D.మంచికల్లు శాసనం


సింహవర్మ తర్వాత ఇక్ష్వాకుల రాజ్యాంపై దాడి చేసిన పల్లవ రాజు?
A.స్కంధుడు
B.శివ స్కంధ వర్మ
C.2వ పల్లవ వర్మ
D.విష్ణు వర్మ


శివ స్కంధ ఇక్ష్వాకుల పై దాడి చేసి కృష్ణా నదికి ఏ వైపున ఉన్న ప్రాంతాలను ఆక్రమించాడు?
A.దక్షిణం
B.తూర్పు
C.ఉత్తరం
D.పశ్చిమం


శతవాహనుల కాలం నాటి అన్ని సుస్థిర పరిస్థితులు ఏ రాజుల కాలంలో కొనసాగాయి?
A.పల్లవులు
B.ఇక్ష్వాకులు
C.మౌర్యులు
D.కాకతీయులు


రాజుల తల్లుల పేర్లు జోడించుట,మహిళలకు మత స్వేచ్చ,ఆస్తి హక్కు వంటివి ఏ రాజుల కాలంలో మొదలయ్యాయి?
A.పల్లవులు
B.మౌర్యులు
C.కాకతీయులు
D.ఇక్ష్వాకులు


ఇక్ష్వాకుల కాలంలో ఎక్కువగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
A.అమరావతి
B.నాగార్జున కొండ
C.విజయపురి
D.పల్లవ బొగ్గ


అశోకుని కుమారుడు ఎవరు?
A.రాజేంద్ర
B.సంఘ మిత్రుడు
C.మహేంద్ర
D.దేవేంద్ర


అశోకుని కుమార్తె పేరు?
A.సంఘ మిత్ర
B.మిత్ర శోణి
C.అశోకుణి
D.కుంతల


అశోకుడు తన కుమారుడు,కుమార్తెలను ఏ దేశానికి పంపారు?
A.రోమన్
B.టిబెట్
C.గ్రీకు
D.శ్రీలంక

Result: