ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నాగార్జున కొండపై అశ్త్రభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించిన రాజు?
A.ఎలి సిరి
B.శక సేనుడు
C.అష్ట భుజుడు
D.నారాయణుడు


ఎహువల శాంతమూలుడు యొక్క శాసనం ఇటీవల ఏ ప్రాంతంలో లభ్యమైంది?
A.నాగార్జున కొండ
B.అమరావతి
C.గుమ్మడి దర్రు
D.ఉజ్జయిని


ఎహువల శాంతమూలుడు కి మరోపేరు?
A.మొదటి శాంతమూలుడు
B.2వ శాంతమూలుడు
C.3వ శాంతమూలుడు
D.ఏది కాదు


ఇక్ష్వాకుల చివరి పాలకుడేవరు?
A.2వ శాంతమూలుడు
B.వీరపురుషరత్తుడు
C.విజయ సేనుడు
D.రుద్ర పురుష దత్తుడు


నాగార్జున కొండ,గురజాల శాసనాలు వేయించింది?
A.2వ శాంత మూలుడు
B.2వ పులోమావి
C.కుంతల శాతకర్ణి
D.రుద్రపురుష దత్తుడు


నాగార్జున కొండ,గురజాల శాసనల్లో రుద్ర పురుషదత్తుని గురించి ఏం వ్రాయబడింది?
A.పరిపాలన గురించి
B.దండయాత్రల గురించి
C.తన కుటుంబం గురించి
D.విజయ,అపజయాల గురించి


రుద్ర పురుష దత్తుని కాలంలోనే సమాధుల దగ్గర ఏం నిర్మించే సాంప్రదాయం మొదలైంది?
A.ఛాయా స్థంబాలు
B.చిత్ర లేఖనాలు
C.స్థూపాలు
D.వారి ఛాయా చిత్రాలు


ఇక్ష్వాకుల కాలంలో ఏ శిల్పకళ పూర్తిగా వికసించింది?
A.అజంతా శిల్పకళ
B.చిత్ర లేఖన శిల్పకళ
C.అమరావతి శిల్పకళ
D.రాజ్య శిల్పకళ


రుద్ర పురుష దత్తుని కాలంలో ఏ రాజులు ఇక్ష్వాకుల రాజ్యం పై దాడులు చేశారు?
A.మౌర్య రాజులు
B.శాతవాహన రాజులు
C.మొగలాయిలు
D.తొలి పల్లవ రాజులు


మొదటి ఇక్ష్వాకుల రాజ్యాంపై దాడి చేసిన పల్లవ రాజు?
A.స్కంధ వర్మ
B.సింహా వర్మ
C.రాజ వర్మ
D.పల్లవ వర్మ

Result: