ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


2వ శాంతమూలుడు దక్షిణ భారతదేశంలో ఏ మత దేవాలయాలు నిర్మించాడు?
A.బౌద్ధ
B.హిందు
C.జైన
D.సిక్కు


నాగార్జునకొండలో నవగ్రహ ఆలయాలు నిర్మించిన రాజు?
A.2వ పూలోమావి
B.2వ శాంత మూలుడు
C.శాతకర్ణి
D.కుంతలుడు


2వ శాంత మూలుడు నాగార్జునకొండపై ఏ శాస్త్రం ప్రకారం ఆలయాలను నిర్మించాడు?
A.నిగమ శాస్త్రం
B.బౌద్ధ శాస్త్రం
C.హిందు శాస్త్రం
D.ఆగమ శాస్త్రం


2వ శాంత మూలుడు తను నిర్మించిన ఆలయాల్లో ఏం ఉండేలా చూసుకున్నాడు?
A.స్థూపం,విహారం
B.యజ్ఞశాల
C.అన్నదానం,యాగశాల
D.మండపం మరియు ద్వజస్థంభం


శాతవాహనుల కాలంలో మహిళలు సంతానం కోసం దేవుళ్ళకు ఏం సమర్పించేవారు?
A.కొబ్బరికాయలు
B.తల నీలాలు
C.దానాలు
D.గాజులు


హరితి దేవాలయం నిర్మించిన రాజు?
A.2వ శాంతమూలుడు
B.ఉపాశిక
C.యజ్ఞుడు
D.వీరపురుషదత్తుడు


శాతవాహనుల కాలంలో మహిళలు సంతానం కోసం ఏ దేవతకు గాజులు సమర్పించేవారు?
A.నవనిత
B.కాళి
C.హరితి
D.మహా కాళి


2వ శాంతమూలుని సైన్యాధిపతి ఎవరు?
A.ఎలిసిరి
B.ఎహువల
C.అభిర
D.శకసేనుడు


2వ శాంతమూలుని సైన్యాధిపతి నాగార్జున కొండపై ఏ దేవునికి సర్వాదేవాధివాసాన్ని నిర్మించాడు?
A.శివుడు
B.బుద్ధుడు
C.విష్ణువు
D.కుమార స్వామి


2వ శాంతమూలుని కాలంలో అభీర ప్రాంత రాజు ఎవరు?
A.అష్ట భుజుడు
B.శక సేనుడు
C.వీర సేనుడు
D.భద్రుడు

Result: