ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ శాసనంలో వీరపురుషదత్తుడు 18 సంవత్సరాలు పరిపాలించినట్లు ఉంది?
A.ఉప్పు గుండూరు శాసనం
B.నాగార్జున కొండ శాసనం
C.అమరావతి శాసనం
D.ఫణిగిరి శాసనం


పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించింది?
A.ఉపాశిక
B.వీరపురుషదత్తుడు
C.2వ శాంత మూలుడు
D.శాంత శ్రీ


కార్తికేయుని దేవాలయాన్ని నిర్మించింది ఎవరు?
A.2వ శాంత మూలుడు
B.శాంత శ్రీ
C.2వ పూలోమావి
D.వీరపురుషదత్తుడు


క్రింది వాటిలో బౌద్ధ గ్రంథంగా దేన్ని చెప్పవచ్చు?
A.శ్రీ రంగం
B.బౌద్ధ రంగం
C.మహా రంగం
D.బుగ్గ రంగం


మహాదేవ బిక్షువు ఏ ప్రాంతంలో బౌద్ధమత ప్రచారం చేశాడు?
A.నాగార్జున కొండ
B.అమరావతి
C.గుంటూరు
D.పల్లవ బొగ్గ


మహాదేవ భిక్షువు ఎంతమంది బౌద్ధులతో శ్రీలంక దేశానికి చేరాడు?
A.లక్ష
B.వేయి
C.వంద
D.యాబై


నందికేశ్వర ఆలయం నిర్మించింది ఎవరు?
A.2వ పూలోమావి
B.గౌతమి పుత్రుడు
C.2వ శాంత మూలుడు
D.విజయ సేనుడు


మహాదేవ భిక్షువు లక్ష మందితో శ్రీలంక చేరాడని ఏ గ్రంథంలో వ్రాయబడింది?
A.శ్రీ రంగం
B.బౌద్ధ రంగం
C.మాహారంగం
D.రంగ మార్తాండ


సంస్కృతంలో శాసనాలు రాసే సాంప్రదాయం ఏ రాజు కాలంలో మొదలైంది?
A.2వ శాంతమూలుడు
B.శాంత శ్రీ
C.విజయ సేనుడు
D.వీరపురుషదత్తుడు


2వ శాంతమూలుడు నాగార్జునకొండ పై ఏ శాసనం వేయించాడు?
A.తెలుగు శాసనం
B.కొండ శాసనం
C.సంస్కృత శాసనం
D.అమరావతి శాసనం

Result: