ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


శివస్కంధ శాతకర్ణి ఏ ప్రాంత రాజు?
A.అభిరులు
B.కొండ పొలస
C.కోటి లింగాల
D.బన వాసి


బోధి శర్మ ఏ ప్రాంతవాసి?
A.బన వాసి
B.అమరావతి
C.ఉజ్జయిని
D.విజయపురి


ఉపాశిక బోధి శ్రీ బౌద్ధ సన్యాసులకు ఏ ఏ ప్రాంతాలకు పంపింది?
A.రోమ్.అమెరికా
B.ఇండియా,ఇండోనేషియా
C.శ్రీ లంక మరియు కాశ్మీర్
D.గ్రీకు,అరేబియా


ఉపాశిక బోధి శ్రీ ఏ కొండపై బౌద్ద విహారం,చైత్యం నిర్మించింది?
A.నాగార్జున కొండ
B.చుల దర్శగిరి
C.పాలకొండ
D.ఎర్ర కొండ


ఉపాశిక బోధిశ్రీ, పాపిల వద్ద వేటిని నిర్మించింది?
A.చైత్యాలను
B.మందిరాలను
C.స్థూపాలను
D.విహారాలను


ఉపాశిక బోధిశ్రీ ఏ ప్రాంతం వద్ద శిలామండపం నిర్మించింది?
A.చంద్రగిరి
B.కోటకొండ
C.పుష్ప గిరి
D.నందన గిరి


ఉపాశిక బోధిశ్రీ నాగార్జునకొండ పై ఏ వృక్షం చుట్టూ ప్రకారం ,వేదికను నిర్మించింది?
A.వేప
B.రావి
C.బోధి
D.మర్రి


ఖమ్మం లో నేలకొండపల్లి స్థూపం ఎవరి కాలంలో నిర్మించ బడింది?
A.శ్రీ శాంతమూలుడు
B.భట్టి విక్రమార్క
C.కార్తికేయుడు
D.వీర పురుషదత్తుడు


అల్లూరు శాసనంలో వీరపురుషదత్తుని వేటి గురించి వివరించారు?
A.ధాన ధర్మల గురించి
B.విజయాల గురించి
C.అపజయాల గురించి
D.దండయాత్రల గురించి

Result: