ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర

వీర పురుష దత్తుడు ఎవరి కుమార్తెలైన బాపి శ్రీ,షష్టి శ్రీలను వివాహమాడాడు?
A.శ్రీ శాంతకర్ణి
B.శాంత శ్రీ
C.భట్టారిక
D.మహా శ్రీ

వీర పురుష దత్తుడు మొదటగా ఏ మతస్థుడు?
A.బౌద్దం
B.జైనం
C.వైదికం
D.శైవం

వీర పురుష దత్తుడు తన భార్యల ప్రభావం వల్ల ఏ మతాన్ని స్వీకరించాడు?
A.శైవం
B.బౌద్దం
C.జైనం
D.వైదికం

వీరపురుష దత్తున్ని జగ్గయ్యపేట,నాగార్జున కొండ శాననాల్లో ఏ విధంగా పేర్కొన్నారు?
A.మహారాజు
B.రాజాధిరాజు
C.రాజ విజయ
D.శాంత రాజు

వీరపురుషదత్తుడు నాగార్జున కొండ వద్ద ఒక శిల్పం లో దేన్ని తొక్కుతున్నట్లు చూపబడింది?
A.బుద్ధున్ని
B.తన సైనికులను
C.తన ప్రజలను
D.శివ లింగాన్ని

వీర పురుష దత్తుని కుమార్తె పేరు?
A.బాల దత్త
B.ఉపాశిక
C.బోధి శ్రీ
D.కొండా బాల శ్రీ

వీరపురుష దత్తుడు, తన కుమార్తె ను ఎవరికి ఇచ్చి వివాహం చేశాడు?
A.2వ శాతకర్ణి
B.గౌతమిపుత్ర
C.యజ్ఞ శ్రీ శాతకర్ణి
D.శివ స్కంధ శాతకర్ణి

కొండా బాల శ్రీ ఏ మతాన్ని ఆదరించింది?
A.బౌద్ద
B.జైనం
C.వైతికం
D.హిందు

వీరపురుషదత్తుని కాలంలో బౌద్దమత వ్యాప్తికి కృషి చేసిన మహిళ?
A.బోధ శ్రీ
B.ఉపాశిక బోధ శ్రీ
C.బోధి శాంత
D.బాపి శ్రీ

ఉపాశిక బోధి శ్రీ ఎవరి యొక్క మేన కోడలు?
A.బోధి శర్మ
B.బోధి ధర్మ
C.బోధి
D.బౌద్ధుడు

Result: