ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఉపాశిక బోధి శ్రీ శాసనం వేయించింది ఎవరు?
A.ఉపాశిక బోధి శ్రీ
B.ఎహువల శాంత మూలుడు
C.శ్రీ శాంత మూలుడు
D.పురుష ఉపాశిక


నాగార్జున కొండ సంస్కృత శాసనం వేయించింది ఎవరు?
A.ఉపాశిక
B.వీర పురుష దత్తుడు
C.శ్రీ ముఖుడు
D.ఎహువల శాంత మూలుడు


ఉప్పు గుండూరు శాసనం వేయించింది ఎవరు?
A.శ్రీ శాంత మూలుడు
B.భోధి శ్రీ
C.ఎహువల శాంత మూలుడు
D.వీర పురుష దత్తుడు


శ్రీ శాంత మూలుడు వ్యవసాయ అభివృద్ది కొరకు వేటిని దానం గా ఇచ్చాడు?
A.బంగారు నాణేలను గోవులను మారియూ నాగళ్లను
B.ఎద్దులను,యంత్రాలను
C.వ్యవసాయ పనిముట్లను,ఎడ్లను ,ఎడ్ల బండ్లను
D.ఎడ్లను ,ఎడ్ల బండ్లను


శ్రీ శాంత మూలుడు ధానాల ద్వారా పొందిన బిరుదు?
A.మహదానుడు
B.దాన కర్ణుడు
C.మహా దానపతి
D.దాన పతి


వీర పురుష దత్తుని కాలంలో ఆంధ్ర దేశంలో వ్యాప్తి చెందిన మతం?
A.వైదికం
B.జైనం
C.శైవం
D.బౌద్ధం


వీర పురుష దత్తున్ని ఏ పేరుతో పిలుస్తారు?
A.అశోకుడు
B.కృష్ణ దత్తుడు
C.దక్షిణాది అశోకుడు
D.పర్వతాధి


వీరపురుష దత్తుడు ఏ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని పటిష్టం చేసుకోవాలని ప్రయత్నించాడు?
A.కుటుంబ సంబంధాలు
B.రాజ్య సంబంధాలు
C.మిత్ర రాజ్య సంబంధాలు
D.వివాహ సంబంధాలు


వీర పురుష దత్తుని పట్టపురాణి ఎవరు?
A.భట్టి పురుషిక
B.భట్టి మహాదేవి
C.రుద్ర భట్టారిక
D.వీర మహా దేవి


వీర పురుష దత్తుని రెండవ పట్టపురాణి ?
A.రుద్ర భట్టారిక
B.బట్టి మహాదేవి
C.బాప శ్రీ
D.షష్టి శ్రీ

Result: