ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రుద్ర సేనుడు ఏ వంశానికి చెందిన వాడు?
A.క్షాత్ర
B.యక్ష
C.త్రయ
D.యాత్రి


శ్రీశాంత మూలుని కుమారుని వివాహం రుద్రసేనుని కుమార్తె తో జరిగినట్లు ఏ శాసనం లో ఉంది?
A.నాగార్జున కొండ శాసనం
B.భట్టి ప్రోలు శాసనం
C.మైద వొలు శాసనం
D.మంచికల్లు శాసనం


క్రింది వాటిలో శ్రీ శాంతమూలుడు వేయించిన శాసనల్లో ఒకటి?
A.రెంటాల శాసనం
B.మైదవోలు శాసనం
C.అల్లూరు శాసనం
D.అమరావతి శాసనం


శ్రీ శాంతమూలుని భార్య పేరు?
A.అటవీ శ్రీ
B.శాంత శ్రీ
C.మాఠరి శ్రీ
D.హర్మ శ్రీ


శ్రీ శాంతమూలుని కుమారుడు ఎవరు?
A.రుద్ర దత్తుడు
B.వీర పురుష దత్తుడు
C.శాంతనుడు
D.వీర భోజుడు


శ్రీ శాంతమూలుని కూతురు ఎవరు?
A.హర్మ శ్రీ
B.శాంత శ్రీ
C.అటవీ శాంత శ్రీ
D.భట్టారిక


శ్రీ శాంతమూలుని సోదరీ మణి ఎవరు?
A.భట్ట శ్రీ
B.దత్త శ్రీ
C.శాంత శ్రీ
D.యజ్ఞ శ్రీ


దాచేపల్లి శాసనం వేయించింది ఎవరు?
A.పురుషదత్తుడు
B.విజయ దత్తుడు
C.శ్రీ శాంత మూలుడు
D.ఉపాశిక


అమరావతి శాసనం వేయించింది ఎవరు?
A.ఉపాశిక శ్రీ
B.వీర పురుష దత్తుడు
C.భోది శ్రీ
D.శాంత శ్రీ


కేశాన పల్లి శాసనం వేయించింది ఎవరు?
A.శ్రీ శాంతమూలుడు
B.వీర పురుష దత్తుడు
C.విజయదత్తుడు
D.ఏది కాదు

Result: