ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


శ్రీశాంతమూలుడు ఏ మత అభిమాని?
A.వైదిక
B.బౌద్ధ
C.జైన
D.హిందు


వాజ పేయ,అశ్వమేధ,రాజ సూయ యాగాలను నిర్వహించింది ఎవరు?
A.కార్తికేయుడు
B.శ్రీ శాంతమూలుడు
C.విజయ సేనుడు
D.రుద్ర పురుష దత్తుడు


శ్రీ శాంతమూలుడు ఏ దేవుని భక్తుడు?
A.శివుడు
B.విష్ణువు
C.నరసింహుడు
D.కార్తికేయుడు


శ్రీ శాంతమూలుడు యాగాలను నిర్వహించడం ద్వారా ఏ ఏ బిరుదులను పొందాడు?
A.సామ్రాట్ మారియు విరాట్
B.యాగ రాజు
C.యజ్ఞ శ్రీ, మహారాజు
D.యాగ శ్రీ,యజ్ఞ శ్రీ


నాగార్జున కొండ ప్రాంతంలో ఏ యాగ వేదిక బయటపడింది?
A.వాజపేయ యాగం
B.రాజసూయ యాగం
C.అశ్వమేథ యాగం
D.నరమేథ యాగం


శ్రీ శాంతమూలుడు ఏ వైదిక క్రతువులను నిర్వహించాడు?
A.అగ్ని ష్టోమ
B.అగ్ని త్రయ
C.నేల హోత్రా
D.హోత్రాది


శ్రీ శాంతమూలుని కాలంలో ఏ దేశస్థులు స్టేడియంను నిర్మించినట్లు ఆధారాలు లభించాయి?
A.గ్రీకు
B.ఫ్రెంచ్
C.అమెరికా
D.రోమన్


కింది వారిలో ఉజ్జయిని రాజ్య పాలకుడు?
A.భీమ సేనుడు
B.విజయ సేనుడు
C.రుద్ర సేనుడు
D.శాంత మూలుడు


రుద్ర సేనుని కుమార్తె పేరు?
A.రుద్ర భట్టరిక
B.రుద్ర సేనని
C.రుద్రేశ
D.రుద్ర భట్ట


రుద్రసేనుడు తన కుమార్తె ను ఏ రాజు యొక్క కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు?
A.భీమ సేనుడు
B.శాంతమూలుడు
C.రుద్ర దత్తుడు
D.వీర దత్తుడు

Result: