ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అల్లూరు శాసనం రాజుల గురించి ఏ విధంగా తెలియజేస్తుంది?
A.దానాల గురించి
B.పరిపాలన గురించి
C.విజయాల గురించి
D.అపజయాల గురించి


ఇక్ష్వాకుల పతనం గురించి ఏ శాసనం లో ప్రస్తావన ఉంది?
A.మైదవోలు మరియు మంచి కల్లు
B.అల్లూరి
C.అమరావతి
D.గుమ్మడిదర్రు


పురాణాల ప్రకారం ఇక్ష్వాకుల్లో ఎంతమంది పాలకులు ఉన్నారు?
A.9
B.10
C.7
D.8


ఇక్ష్వాకుల శాసనం ప్రకారం ఇక్ష్వాకుల్లో ఎంతమంది పాలకులు ఉన్నారు?
A.5
B.4
C.7
D.8


3వ పులోమావి ని పారద్రోలి ఇక్ష్వాకు రాజ్యాన్ని పాలించిన రాజు?
A.శ్రీ శాంతమూలుడు
B.4వ పులోమావి
C.కార్తికేయుడు
D.ఎవరు కాదు


శ్రీ శాంతమూలునికి గల బిరుదు?
A.రాజాధిరాజు
B.వీర భోగ రాజు
C.మహారాజు
D.వైదిక రాజు


శ్రీ శాంతమూలుడు ఏ నదికి ఇరువైపుల తన రాజ్యాన్ని విస్తరించాడు?
A.గోదావరి
B.కృష్ణా
C.కావేరి
D.నర్మదా


శ్రీశాంతములుని రాజ్యానికి వాయువ్య దిశలో సరిహద్దుగా గల ప్రాంతం?
A.బన వాసి
B.అభిరులు
C.ఇక్ష్వాకు
D.బంతాళాఖాతం


శ్రీశాంతమూలుని రాజ్యానికి నైరుతి లో సరిహద్దుగా గల ప్రాంతం?
A.బంగాళాఖాతం
B.అభిరులు
C.బన వాసి
D.విజయపురి


శ్రీశాంతమూలుని రాజ్యానికి తూర్పు లో సరిహద్దుగా గల ప్రాంతం?
A.అభిరులు
B.మైద వొలు
C.బన వాసి
D.బంగాళాఖాతం

Result: