శాతవాహన కాలం
ఏ శాతవాహన రాజకాలంలో మత్స్యపురాణం సంకలనం చేయబడింది ?
హాలుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
రెండవ పులోమావి
Option C
Explanation
సుప్రసిద్ధ జైనాచార్యుడైన కొండాకుందాచార్యుడు ఎక్కడ ఆశ్రమం నిర్మించుకొని జైనమత ప్రచారం చేశారు ?
సిద్ధవటం
గంగపేరూరు
కోనకండ్ల
అమరావతి
Option C
Explanation
మహాసాంఘిక బౌద్ధశాఖకు ప్రధానమైన కేంద్రం ఏది ?
ధాన్యకటకం
గుంటుపల్లి
భట్టిప్రోలు
జగ్గయ్యపేట
Option A
Explanation
బౌద్ధమత చైత్యకులలో రాజగిరిక శాఖ ఎక్కడ ఏర్పడింది ?
గుడివాడ
గుంటుపల్లి
జగ్గయ్యపేట
శ్రీపర్వతం
Option B
Explanation
ఏ గ్రంథమును అనుసరించి ఆచార్య నాగార్జునుడి జన్మస్థలం దక్షిణాపథములోని వెదలి అని తెలుస్తుంది ?
లంకావతార సూత్రం
మహావంశం
సమయసారం
ప్రజ్ఞాపారమిత శాస్త్రము
Option A
Explanation
చైత్యకుల శాఖ పూర్వ శైల ఎక్కడ ప్రసిద్ధి చెందినది ?
ధాన్యకటకం
జగ్గయ్య పేట
గుడివాడ
శ్రీ పర్వతం
Option A
Explanation
ఆంధ్రాలో మహాయాన్ బౌద్ధమతం ఏ శతాబ్ధిలో అభివృద్ధి చెందింది ?
క్రీ.పూ. 3
క్రీ.పూ. 2
క్రీ.పూ. 5
క్రీ.శ. 2
Option B
Explanation
సుత్తని పాతం అనేది ఏ మతగ్రంథం ?
బౌద్ధమతం
జైనం
వైష్ణవం
శైవమతం
Option A
Explanation
శివగుప్తుడు ఏ శాతవాహన రాజుకు మంత్రిగా ఉండెను ?
మొదటి శాతకర్ణి
యజ్ఞశ్రీ
హాలుడు
గౌతమీ పుత్రశాతకర్ణి
Option D
Explanation
శాతవాహనుల కాలం నాటి శ్రేణులు అనగా నేమి ?
వ్యాపారులు
శిల్పులు
బ్యాంకులు
సాలేవారు
Option C
Explanation
శాతవాహనుల కాలంలో తూర్పు తీరంలోని ముఖ్యరేవు పట్టనం ఏది ?
మైసోలియా
కోడూరు
అరికమేడు
ధాన్యకటకం
Option A
Explanation
శాతావాహనుల కాలంలో వెణకటపురి అనే ప్రదేశంలో ఏ మతానికి చెందిన సమావేశం జరిగింది ?
జైనం
బౌద్ధం
పార్శి
హిందూమతం
Option A
Explanation
గాథాసప్తశతి రచన ఏ దేవుడి సుత్తితో మొదలవుతుంది ?
వాసుదేవుడు
ఇంద్రుడు
గణపతి
శివస్తోత్రం
Option D
Explanation
మధ్యప్రదేశ్‍లోని జోగల్‍తంబి వద్ద లభించిన నాణేలు ఏ శాతవాహన రాజువి ?
రెండవ పులోమావి
మొదటి శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
Option C
Explanation
శాతవాహనుల కాలంలో ఏ కుటుంబ వ్యవస్థ అమలులో వుంది ?
పితృస్వామ్య వ్యవస్థ
ఉమ్మడి వ్యవస్థ
మాతృస్వామ్య వ్యవస్థ
ఏదీకాదు
Option A
Explanation
సాంచి స్తూప దక్షిణ ద్వారంపై శాసనం వేసింది ?
సంప్రతి
ఖారవేలుడు
వాసిష్టీపుత్ర ఆనందుడు
రుషభదత్తుడు
Option C
Explanation