ఇక్ష్వాకులు
శాతవాహన వంశానికి మూల పురుషుడెవరు ?
శ్రీముఖుడు
కన్హ
శాతవాహనుడు
మొదటి శాతకర్ణి
Option C
Explanation
యజ్ఞాలు చేసిన తొలి శాతవాహన రాజు ?
మొదటి శాతకర్ణి
శ్రీముఖుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
Option A
Explanation
శాతావాహనుల రాజులలో చివరి గొప్ప చక్రవర్తి ఎవరు ?
గౌతమీపుత్ర శాతకర్ణి
మూడవ పులోమావి
వాసిష్టీపుత్ర పులోమావి
యజ్ఞశ్రీ శాతాకర్ణి
Option D
Explanation
ఓడ బొమ్మలను/నౌక చిహ్నాలను నాణాలపై ముద్రించిన శాతవాహన రాజు ఎవరు ?
మూడో పులోమావి
యజ్ఞశ్రీ శాతకర్ణి
గౌతమీ పుత్రశాతకర్ణి
హలుడు
Option B
Explanation
ధరణి కోటకు రాజధానిని మార్చినది ఎవరు ?
మొదటి పులోమావి
గౌతమీపుత్ర శాతకర్ణి
రెండో పులోమావి
రెండో శాతకర్ణి
Option C
Explanation
కార్లెగుహలోని మహా సాంఘిక శాఖ బౌద్ధులకు దానాలు చేసిన శాతవాహన రాజు ఎవరు ?
కన్హ
గౌతమీపుత్రశాతకర్ణి
రెండో పులోమావి
యజ్ఞశ్రీ శాతకర్ణి
Option C
Explanation
శాతవాహనుల కాలం నాటి శివలింగం ఎచ్చట వుంది ?
గుడిమల్లం
నాగార్జున కొండ
అమరావతి
భట్టిప్రోలు
Option A
Explanation
ఆంధ్రప్రదేశంలోని రాతిని తొలిచి నిర్మించిన ఏకైక బౌద్ధ గుహాలయం ఎచ్చట వుంది ?
భట్టిప్రోలు
గుంటుపల్లి
అమరావతి
ఘంటసాల
Option B
Explanation
శాతవాహనుల కాలంలో సిద్ధ సైన్యమును ఈ విధంగా పిలిచేవారు ?
స్కంధవారం
సైనిక శిబిరం
కటకం
కైజిత సైన్యం
Option C
Explanation
గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనమును ఏ శాతవాహన రాజు పరిపాలన్ కాలంలో వేయించెను ?
గౌతమీపుత్ర శాతకర్ణి
వాసిష్టీపుత్ర రెండో పులోమావి
యజ్ఞశ్రీ శాతకర్ణి
వాసిష్టీపుత్ర శివశ్రీ శాతకర్ణి
Option B
Explanation
గౌతమీపుత్ర శాతకర్ణి బౌద్ధులకు ఏం దానం చేశారు ?
నాసిక్ గుహా
కార్లేగుహా
నానేఘాట్ గుహా
నూరు నివర్తనాల భూమి
Option D
Explanation
శాతవాహనుల కాలం నాటి ప్రముఖ జైనాచార్యుడు కొండుకుండాచార్యుని అసలు పేరు
లకులీశుడు
భావవివేకుడు
పద్మనంది భట్టారకుడు
సింహానంది
Option C
Explanation
శాతవాహనుల కాలంలో భూములు సర్వే చేయు అధికారి ఎవరు ?
జేష్టక
అక్షపటకులు
లేఖకుడు
రజ్జుగాహకుడు
Option D
Explanation
శాతవాహన రాజులు రాజ్యమును ఈ క్రింది విధంగా విభజించారు ?
విషయాలు
రాష్ట్రాలు
ఆహారాలు
మండలాలు
Option C
Explanation
హాలుడు ఎన్నవ శాతవాహన రాజు ?
11వ వాడు
23వ వాడు
17వ వాడు
27వ వాడు
Option C
Explanation
గౌతమ బాలశ్రీని రాజర్షి వధువుగా పేర్కొన్న శాసనం ?
నాసిక్ శాసనం
గుంటుపల్లి శాసనం
భట్టిప్రోలు శాసనం
అమరావతి శాసనం
Option A
Explanation